Students Reading Books: విద్యార్థుల్లో పఠన సామర్థ్యం పెంపొందించాలి
ఆదిలాబాద్ టౌన్(జైనథ్): విద్యార్థుల్లో పఠన సామర్థ్యం పెంపొందించాలని కలెక్టర్ రాజర్షిషా అన్నారు. జైనథ్ మండలంలోని దీపాయిగూడ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో రూమ్‌టు రీడ్ ఇండియా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మోడల్ లైబ్రెరీని అక్టోబర్ 31న ప్రారంభించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ట్రస్ట్ ద్వారా జిల్లాలోని ప్రతీ మండలానికి ఒక మోడల్ లైబ్రరీ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు రవీందర్, సెక్టోరియల్ అధికారి శ్రీకాంత్, ఎంఈవో శ్రీని వాస్, విజయసారధి, మహేందర్, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
చదవండి: TG Group 3 Exam Schedule: తెలంగాణ గ్రూప్-3 పరీక్షల షెడ్యూల్ విడుదల.. షెడ్యూల్ ఇదే..
▶ Join our WhatsApp Channel: Click Here ▶ Join our Telegram Channel: Click Here |
▶ Follow our YouTube Channel: Click Here ▶ Follow our Instagram Page: Click Here |
#Tags