పదో తరగతి వార్షిక పరీక్షలకు విద్యార్థులకు ఆన్‌లైన్ కష్టాలు మొదలయ్యాయి.పదోతరగతి పరీక్షలకు ఆన్‌లైన్ ఫీజు చెల్లింపులో విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి.కానీ ఈ ఏడాది నుంచి కచ్చితంగా 6-10వ తరగతి విద్యార్థుల వివరాలు నమోదు చేయాలనే నిబంధన తీసుకొచ్చారు.
చదవండి: టిఎస్ టెన్త్ క్లాస్ - మోడల్ పేపర్స్ 2025 | స్టడీ మెటీరియల్ | గైడెన్స్ | సిలబస్ | బిట్ బ్యాంక్ | మోడల్ పేపర్స్ | ప్రీవియస్ పేపర్స్ | టెక్స్ట్ బుక్స్
టెన్త్ పరీక్ష ఫీజు 2025
మార్చిలో జరగబోయే వార్షిక పరీక్షలకు సంబంధించి ఈ నెల 18వ తేదీలోపు విద్యార్థులు ఫీజును చెల్లించాల్సి ఉంది. ఈ ఫీజును చెల్లించడంలో కొన్ని సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. రూ.50 ఫైన్‌తో డిసెంబర్ 2 వరకు, రూ.200 ఫైన్‌తో డిసెంబర్ 12 వరకు, రూ.500 లేట్ ఫీజుతో డిసెంబర్ 21 వరకూ ఫీజు చెల్లించవచ్చని టెన్త్ పరీక్షల విభాగం పేర్కొంది.
చెల్లింపు గడువు |
లేట్ ఫీజు |
నవంబర్ 18, 2024 |
- |
డిసెంబర్ 2, 2024 |
రూ.50 |
డిసెంబర్ 12, 2024 |
రూ.200 |
డిసెంబర్ 21, 2024 |
రూ.500 |
☛ Join our WhatsApp Channel (Click Here)
☛ Join our Telegram Channel (Click Here)
వర్గం |
ఫీజు |
రెగ్యులర్ విద్యార్థులు |
రూ.125 |
మూడు సబ్జెక్టులు రాసే విద్యార్థులు |
రూ.110 |
మూడు కన్నా ఎక్కువ సబ్జెక్టులు |
రూ.125 |
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
Also Read: Best Times to Study and Their Benefits: A Daily Personalized Approach
Telangana 10th Class TM Study Material