Integrated Residential Schools: రాష్ట్రంలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలు.. సినీ పరిశ్రమ సహకారం..
‘రాష్ట్రంలో విద్యార్థుల భవిష్యత్తును అద్భుతంగా తీర్చిదిద్దడానికి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలు నిర్మిస్తున్నాం.
ఒక్కో పాఠశాల పూర్తికి రూ.20 కోట్ల నుంచి రూ.25 కోట్ల పెట్టుబడి పెడుతున్నాం. దీనికోసం సినీ పరిశ్రమ నుంచి కొంత టికెట్లపై సెస్ రూపంలో ఆర్థిక వనరులు సమకూర్చాలని అనుకుంటున్నాం. ఇదో బృహత్తర కార్యక్రమం. ఇందుకు సినీ పరిశ్రమ సహకరించాలి..’ అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కోరారు.
చదవండి: ASCI Hyderabad: ఉపాధి కోర్సులే లక్ష్యం.. వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఈ యూజీ కోర్సులు.. కోర్సులు ఇవే..
#Tags