School Holidays: దసరా సెలవులు ప్ర‌క‌టించిన‌ పాఠశాల విద్యా శాఖ

సాక్షి, హైదరాబాద్‌: అక్టోబర్‌ 2 నుంచి 14 వరకు పాఠశాలలకు దసరా సెలవులు ప్రకటిస్తూ పాఠశాల విద్యా శాఖ డైరెక్టర్‌ ఈవీ నరసింహారెడ్డి ఆదేశాలు జారీ చేశారు.

చదవండి: టిఎస్ టెన్త్ క్లాస్ - మోడల్ పేపర్స్ 2025 | టైం టేబుల్ 2024 | స్టడీ మెటీరియల్ | గైడెన్స్ | సిలబస్ | బిట్ బ్యాంక్ | మోడల్ పేపర్స్ | ప్రీవియస్ పేపర్స్ | టెక్స్ట్ బుక్స్ | ఏపీ టెన్త్ క్లాస్

ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు కూడా ఈ ఆదేశాలు వర్తి స్తాయని స్పష్టం చేశారు. విద్యాశాఖ ఆదేశాలను పాటించకుంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.  

Join our WhatsApp Channel: Click Here
Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here

#Tags