‘INSPIRE’ దరఖాస్తు గడువు పెంపు
Sakshi Education
ఆదిలాబాద్ టౌన్: ఇన్‌స్పైర్ మానక్ అవార్డుల నామినేషన్ల దరఖాస్తు గడువు అక్టోబర్ 15 వరకు పొడిగించినట్లు డీఈవో ప్రణీత తెలిపారు.
జిల్లాలో నామినేషన్ల ప్ర క్రియ మందకొడిగా సాగుతుందని, ఇప్పటివరకు కేవలం 117 పాఠశాలల నుంచి కేవలం 440 మాత్రమే వచ్చాయని పేర్కొన్నారు. జిల్లాలో మొత్తం 433 పాఠశాలలు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.
చదవండి: Mithun Chakraborty: మిథున్ చక్రవర్తికి 'దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు'
సంబంధిత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు నమోదు ప్రక్రియ వేగవంతం చేయాల ని ఆదేశించారు. ఒక్కో విద్యార్థి అకౌంట్‌లో రూ.10వేల చొప్పున జమ చేయనున్న ట్లు పేర్కొన్నారు. విద్యార్థులను సైన్స్ రంగంలో ప్రోత్సహించాలని సూచించారు.
▶ Join our WhatsApp Channel: Click Here ▶ Join our Telegram Channel: Click Here |
▶ Follow our YouTube Channel: Click Here ▶ Follow our Instagram Page: Click Here |
Published date : 30 Sep 2024 03:57PM
Tags
- Inspire
- INSPIRE Award MANAK
- DEO Praneetha
- Adilabad District News
- Telangana News
- 10 Thousand Per Student Account
- National Innovation Foundation-India
- INSPIRE Awards-MANAK 2024-25
- INSPIRE Award MANAK ideas
- INSPIRE Award Registration
- INSPIRE Award selected students
- inspire award in manak
- DEOPranitha
- InspireManakAwards
- NominationsDeadline
- SchoolNominations
- AdilabadSchools
- October15Deadline
- AwardsApplication
- EducationDistrict
- NominationProcess