Skip to main content

52 Jobs: 52పోస్టులకు భారీగా దరఖాస్తులు

ఖమ్మం వైద్య విభాగం: ఖమ్మం ప్రభుత్వ మెడికల్‌ కళాశాలలో ఔట్‌ సోర్సింగ్‌ ప్రాతిపదికన పలు పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానించగా భారీ సంఖ్యలో అభ్యర్థులు ముందుకొచ్చారు.
Huge number of applications for 52 posts  Khammam Government Medical College job applications  Job application deadline for Khammam Medical Department Outsourcing posts at Khammam Government Medical College

దరఖాస్తుకు సెప్టెంబ‌ర్ 30న‌ చివరి రోజు కావడంతో బారులుదీరారు. మొత్తం 52 రకాల ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానించగా, పోస్టులు ఎక్కువగా ఉండడంతో భారీగా స్పందన లభించింది.

చదవండి: DSC 2024 Appointment Letters: 9న టీచర్‌ నియామక పత్రాలు అందజేత.. గ్రూప్‌–1 పరీక్షల ఫలితాలు ఇలా..

చివరి రోజే వెయ్యికి పైగా దరఖాస్తులు అందాయని, అన్నీ పరిశీలించాక స్పష్టత రానుందని మెడికల్‌ కాలేజీ ప్రిన్సిపాల్‌ ఎస్‌.రాజేశ్వరరావు తెలిపారు.

Join our WhatsApp Channel: Click Here
Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here
Published date : 01 Oct 2024 04:15PM

Photo Stories