TS TET: టెట్‌పై నిర్ణయాధికారం పాఠశాల విద్య కమిషనర్‌కు ఉండదు: టీఎస్‌పీటీఏ

సాక్షి, హైదరాబాద్‌: ఉపాధ్యాయుల పదోన్నతులకు టెట్‌ అర్హతపై నిర్ణయాధికారం పాఠశాల విద్య కమిషనర్‌కు ఉండదని అది మంత్రి స్థాయిలో తీసుకోవలసిన విధానపర నిర్ణయమని తెలంగాణ స్టేట్‌ ప్రైమరీ టీచర్స్‌ అసోసియేషన్‌ (టీఎస్‌పీటీఏ) స్పష్టం చేసింది.

టెట్‌పై కమిషనర్‌ను బాధ్యులను చేస్తూ చర్యలు తీసుకోవాలని ఆ సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సయ్యద్‌ షౌకత్‌ అలీ, పిట్ల రాజయ్య మే 6న‌ ఓ ప్రకటనలో కోరారు. యూఎస్‌పీసీ తరఫున జారీ చేసిన ఆ ప్రకటనతో టీఎస్‌పీటీఏకు ఎలాంటి సంబంధం లేదని తెలిపారు.  

చదవండి:

TET for Promotions: పదోన్నతులకు టెట్‌ అవసరం లేదు..

TS TET New Exam Dates 2024 : టీఎస్ టెట్-2024 కొత్త ప‌రీక్ష‌ తేదీలు ఇవే.. ఏఏ ప‌రీక్ష ఎప్పుడంటే..?

#Tags