TS Gurukulam Jobs Merit List and Certificate verification 2024 : గురుకుల ఉద్యోగాల‌ మెరిట్ లిస్ట్ ఇదే.. అలాగే..

సాక్షి ఎడ్యుకేష‌న్‌ : తెలంగాణ గురుకుల విద్యాలయ నియామక బోర్డు 9,210 పోస్టుల ఫ‌లితాల‌ను విడుద‌ల చేసిన విష‌యం తెల్సిందే. ఈ పోస్టుల‌కు నోటిఫికేషన్ సంబంధించి తుది మెరిట్ లిస్ట్ లను 1:2 నిష్పత్తి లో విడుదల చేయడం ప్రారంభించింది.

PGT TELUGU, HINDI, ENGLISH, BIOLIGY, MATHS, SOCIAL PHYSICS సబ్జెక్టుల 1:2 మెరిట్ లిస్టులను విడుదల (PGT MEREI LISTS) చేశారు. కింద ఇవ్వబడిన లింక్ ల ద్వారా చెక్ చేసుకోవచ్చు. ద‌శలవారీగా మెరిట్ జాబితాలు విడుదల చేస్తూ వారికి సర్టిఫికెట్ వెరిఫికేషన్ ను ప్రారంభించింది. ఈ నేపథ్యంలో మెరిట్ జాబితాల లిస్టు కింద ఇవ్వడం జరుగింది.

గురుకుల ఉద్యోగాల‌ మెరిట్ జాబితాల లిస్టు ఇదే..

☛ PGT SOCIAL STUDIES MERIT LIST

☛ PGT TELUGU & ENGLISH MERIT LIST

☛ PGT MATHS & BIOLOGY MERIT LIST

☛ PGT HINDI MERIT LIST

☛ PGT PHYSICS MERIT LIST

#Tags