AP Forest Department Jobs Notification 2024 : ఏపీ అటవీ శాఖలోని ఉద్యోగాల భ‌ర్తీకి కీలక నిర్ణయం.. ఈ పోస్టుల‌ను వెంట‌నే..!

సాక్షి ఎడ్యుకేష‌న్ : ఆంధ‌ప్ర‌దేశ్‌లోని అటవీ శాఖలో ఉద్యోగాల భ‌ర్తీకి ప్ర‌భుత్వం ప్రత్యేక ఫోకస్ పెట్టింది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అటవీ శాఖపై ప్ర‌త్యేక‌ సమీక్ష నిర్వహించిన విష‌యం తెల్సిందే.

అంతర్జాతీయ పులుల దినోత్సవం సందర్భంగా జూలై 29వ తేదీన‌ (సోమవారం) డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంగళగిరిలోని అటవీశాఖ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో ప్ర‌త్యేక స‌మావేశం నిర్వ‌హించారు. అటవీ శాఖలో ఉన్న ఖాళీలను వెంట‌నే భర్తీ చేస్తామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు.

#Tags