Public Examinations: పరీక్షల్లో అక్రమాలకు ఇన్ని లక్షల జరిమానా

పాట్నా: పరీక్షల్లో అక్రమాలు, పేపర్‌ లీకేజీలను అరికట్టడమే లక్ష్యంగా బిహార్‌ ప్రభు త్వం కీలకమైన బిల్లును తీసుకొచ్చింది.

ఈ బిల్లు ప్రకారం ప్రభుత్వ ఉద్యోగ నియామకాల పరీక్షల్లో అక్రమాలకు పాల్పడితే రూ.10 లక్షల జరిమానా విధిస్తారు. ఐదేళ్ల దాకా జైలు శిక్ష విధిస్తారు. ఈ మేరకు  పబ్లిక్‌ పరీక్షలు(అక్రమ వ్యవహారాల నిరోధక) బిల్లు ఆమోదం పొందింది.  

చదవండి:

NEET UG Row: నీట్‌ పేపర్ లీక్‌ కేసు.. నలుగురు విద్యార్థులపై సీబీఐ విచారణ

NEET 2024 Supreme Court Live Updates: అప్పుడే నీట్‌ పరీక్షను రద్దు చేస్తాం.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

#Tags