Teacher Jobs: టీచర్ల కోసం దరఖాస్తుల ఆహ్వానం.. దరఖాస్తులకు చివరి తేదీ!
నాగర్‌కర్నూల్ (బిజినేపల్లి): తెలంగాణ గిరిజన బాలికల మినీ, గురుకులం బిజినేపల్లి, అమ్రాబాద్ మండలాల్లో కిచెన్ హెల్పర్, గణిత కేర్ టేకర్ టీచర్ల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.
ఆసక్తి ఉన్నవారు అక్టోబర్ 3 వరకు దరఖాస్తులను బిజినేపల్లి మినీ గురుకులంలో అందించాలని సూచించారు. దరఖాస్తు ఫారాలను బిజినేపల్లి మినీ గురుకులంలోనే తీసుకోవాలని, పూర్తి సమాచారం కోసం సెల్ నం.94910 30263ను సంప్రదించాలని చెప్పారు.
చదవండి: Job Mela: ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో జాబ్‌మేళా.. కావల్సిన అర్హతలు ఇవే
▶ Join our WhatsApp Channel: Click Here ▶ Join our Telegram Channel: Click Here |
▶ Follow our YouTube Channel: Click Here ▶ Follow our Instagram Page: Click Here |
#Tags