Job Portal: ఉపాధి అవకాశాలను మెరుగుపరిచేందుకు జాబ్‌పోర్టల్‌ ఆవిష్కరణ

సాక్షి, హైదరాబాద్‌: ప్రైవేటు రంగంలో దివ్యాంగులకు ఉపాధి అవకాశాలను మెరుగుపరిచేందుకు యూత్‌ ఫర్‌ జాబ్స్‌ సంస్థ సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక పోర్టల్‌ను రూపొందించింది.

సచివాలయంలో అక్టోబర్ 14న ఉదయం పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మ హిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్క ఈ వెబ్‌సైట్‌ను ఆవిష్కరించనున్నారు. 

చదవండి: ఈ ప్రభుత్వ జాబ్‌ పోర్టల్‌లో నమోదుతో.. చదువుకి తగ్గ కొలువు మీ చెంతకు..!

Join our WhatsApp Channel: Click Here
Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here

#Tags