‘అసిస్టెంట్‌ సర్జన్ పోస్టుల దరఖాస్తు గడువు పెంపు

పశువైద్య అసిస్టెంట్‌ సర్జన్ పోస్టుల భర్తీ కోసం దరఖాస్తుల స్వీకరణ గడువును జనవరి 24 వరకు పొడిగించినట్టు పశుసంవర్ధక శాఖ డైరెక్టర్‌ ఆర్‌.అమరేంద్రకుమార్‌ డిసెంబర్‌ 28న తెలిపారు.
‘అసిస్టెంట్‌ సర్జన్ పోస్టుల దరఖాస్తు గడువు పెంపు

ఆరోజు సాయంత్రం లోగా విజయవాడలోని పశుసంవర్ధక శాఖ సంచాలకుల కార్యాలయంలో నేరుగా అందజేయాలన్నారు.

చదవండి: 

APPSC Jobs Recruitment: 730 ప్ర‌భుత్వ ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్‌.. ద‌ర‌ఖాస్తు చివ‌రి తేదీ ఇదే

647 Assistant Sub Inspector Posts At CISF

UPSC Recruitment: యూపీఎస్సీలో 187 పోస్టులు.. ఎవరు అర్హులంటే..

#Tags