Skip to main content

TSPSC: వీఏఎస్‌ పోస్టులకు దరఖాస్తులు

సాక్షి, హైదరాబాద్‌: పశుసంవర్థకశాఖ పరిధిలో 185 Veterinary Assistant Surgeon (క్లాస్‌ ఏ అండ్‌ బీ) ఉద్యోగాల భర్తీకి Telangana State Public Service Commission (TSPSC) డిసెంబర్‌ 22న నోటిఫికేషన్‌ జారీ చేసింది.
TSPSC
వీఏఎస్‌ పోస్టులకు దరఖాస్తులు

డిసెంబర్‌ 30వ తేదీ నుంచి జనవరి 19 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు ప్రకటించింది. ఉద్యోగ అర్హతలు, ఇతర వివరాలకు కమిషన్‌ వెబ్‌సైట్‌ను సందర్శించాలని టీఎస్‌పీఎస్సీ సూచించింది. 

చదవండి: టీఎస్‌పీఎస్సీ - స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | సక్సెస్ స్టోరీస్ | గైడెన్స్ | సిలబస్ | ప్రివియస్‌ పేపర్స్ | ఎఫ్‌ఏక్యూస్‌ | ఆన్‌లైన్ క్లాస్ | ఆన్‌లైన్ టెస్ట్స్ | ఏపీపీఎస్సీ

22 హెచ్‌వో పోస్టులకు..:

ఉద్యానవన శాఖ పరిధిలో 22 హార్టికల్చర్‌ అధికారి పోస్టులకు కూడా టీఎస్‌పీఎస్సీ డిసెంబర్‌ 22న నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ ఉద్యోగాలకు జనవరి 3వ తేదీ నుంచి 24వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరించనున్నట్లు కమిషన్‌ తెలిపింది. పూర్తి వివరాలకు అభ్యర్థులు కమిషన్‌ వెబ్‌సైట్‌ను చూడాలని టీఎస్‌పీఎస్సీ సూచించింది.

చదవండి: Groups Preparation Tips: గ్రూప్స్‌..ఒకే ప్రిపరేషన్‌తో కామన్‌గా జాబ్‌ కొట్టేలా!

Published date : 23 Dec 2022 01:44PM

Photo Stories