Jobs In TCS: గ్రాడ్యుయేట్లకు అవకాశం..టీసీఎస్‌లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) అసోసియేట్ పోస్టుల కోసం గ్రాడ్యుయేట్స్ నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
పోస్ట్: అసోసియేట్
అర్హత: B.Com, BA, BAF, BBI, BBA, BBM, BMS, B.Scలో 2024-25లో పాస్ అవుట్ అయ్యే అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
ఉండాల్సిన నైపుణ్యాలు
- మంచి కమ్యునికేషన్ స్కిల్స్
- అనలైటికల్& లాజికల్ రీజనింగ్ స్కిల్స్
- ఏ షిఫ్ట్‌లో అయినా పనిచేయగలగాలి
- బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్
- మ్యాథమెటిక్స్ అండ్ లాజికల్ రీజనింగ్ అబిలిటీ
- కీబోర్డ్ స్కిల్స్
- MS word, MS excel పై అవగాహన ఉండాలి
అప్లికేషన్ విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది
దరఖాస్తుకు చివరి తేది: సెప్టెంబర్ 11,2024
#Tags