Navodaya Admissions: నవోదయ దరఖాస్తులకు గడువు పెంపు.. లాస్ట్ డేట్ ఎప్పుడంటే..
పెద్దాపురం: స్థానిక జవహర్ నవోదయ విద్యాలయలో 2025–26వ సంవత్సరంలో ఆరో తరగతిలో ప్రవేశ పరీక్షకు దరఖాస్తుల గడువును పెంచారని విద్యాలయ ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ రామకృష్ణయ్య తెలిపారు.
Schools And Colleges Holiday: స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటించిన ప్రభుత్వం.. కారణం ఇదే
ఆయన మాట్లాడుతూ దరఖాస్తులకు అక్టోబర్ ఏడో వరకూ అవకాశం ఉందన్నారు. కాకినాడ, తూర్పుగోదావరి, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలలోని 43 మండలాల్లో ప్రభుత్వ, గుర్తింపు పొందిన ప్రైవేట్ పాఠశాలల్లో ఐదో తరగతి చదువుతున్న విద్యార్థులు ఈ ప్రవేశ పరీక్షకు అర్హులన్నారు.
Job Mela: పాలిటెక్నిక్ కళాశాలలో రేపు జాబ్‌మేళా
ఆసక్తి కలవారు అక్టోబర్ ఏడో తేదీలోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. 2025 జనవరి 18న మూడు జిల్లాల్లోని సుమారు 45 కేంద్రాల్లో పరీక్ష జరుగుతుందన్నారు. నవోదయ డాట్ జీఓవిడాట్‌ఇన్‌వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు.
☛Follow our YouTube Channel (Click Here)
☛☛ Follow our Instagram Page (Click Here)
#Tags