Skip to main content

Job Mela: పాలిటెక్నిక్‌ కళాశాలలో రేపు జాబ్‌మేళా

Job Fair Announcement  Job Mela  Job Fair Announcement at Kamalapuram Polytechnic College

కమలాపురం : స్థానిక ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలో శుక్రవారం జాబ్‌ మేళా నిర్వహించనున్నట్లు ఆ కళాశాల ప్రిన్సిపల్‌ బి. వెంకటేశ్వర్లు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. జాబ్‌ మేళాకు నవభారత్‌ ఫెర్టిలైజర్స్‌, ఎయిర్‌టెల్‌ పేమెంట్‌ బ్యాంక్‌, ముత్తూట్‌ ఫైనాన్స్‌ లాంటి సంస్థలు పాల్గొని అభ్యర్థులను ఎంపిక చేసుకుంటారని ఆయన అందులో పేర్కొన్నారు. పూర్తి వివరాలకు స్కిల్‌ హబ్‌ కో–ఆర్డినేటర్‌ సెల్‌ నెంబర్‌ 99664 52542, 89198 60680 నెంబర్‌కు సంప్రదించాలని ఆయన పేర్కొన్నారు.

జాబ్‌మేళా: ముఖ్య సమాచారం..

పాల్గొనే కంపెనీలు

ఎప్పుడు?:  సెప్టెంబర్‌ 27(రేపు)
ఎక్కడ?:  ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల, కమలాపురం

సంప్రదించాల్సిన నెంబర్లు: 99664 52542, 89198 60680

Job Mela: ఐటీఐ కళాశాలలో జాబ్‌మేళా.. ఇంటర్వ్యూ తేదీ ఎప్పుడంటే

Follow our YouTube Channel (Click Here)

 Follow our Instagram Page (Click Here)

 Join our WhatsApp Channel (Click Here)

 Join our Telegram Channel (Click Here)

Published date : 26 Sep 2024 11:29AM

Photo Stories