Inspiring Teachers 2023: జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులు వీరే
జిల్లాలో ప్రిన్సిపాల్ స్థాయిలో ఎ.వీరరాజు (ఏపీఎంఎస్ మద్దులపర్వ), ప్రధానోపాధ్యాయుల స్థాయిలో పి.నాగేశ్వరరావు (జగ్గయ్యపేట మండలం), జి.శివపార్వతి (మైలవరం), షేక్ ఉమర్‌అలీ (విజయవాడ అర్బన్), ఎం. రవికుమార్ (విజయవాడ అర్బన్), జి.పుష్పలత (విజయవాడ అర్బన్), కె.ప్రేమ్‌సాగర్ (విజయవాడ అర్బన్), వి.భూపాల్‌రెడ్డి (విజయవాడ రూరల్), స్కూల్ అసిస్టెంట్ స్థాయిలో ఉన్న జీవీటీ రాజశేఖర్ (జగ్గయ్యపేట), మామిడి శ్రీనివాసరావు (విజయవాడ అర్బన్), లంక దుర్గాప్రసాద్ (విజయవాడ రూరల్), బి. కిరణ్‌కుమార్ (గంపలగూడెం మండలం), షేక్ మొహమూద్ (విజయవాడ రూరల్), టి.కృష్ణారావు (జగ్గయ్యపేట మండలం), బి.రమాదేవి (వత్సవాయి), అనసూయ (విజయవాడ అర్బన్), తెహరబేగం (కంచికచర్ల), డీసీహెచ్ మెర్లో (చందర్లపాడు), ఆర్‌వీఎస్ రామకృష్ణ (మైలవరం),
Sakshi Ground Report: Teaching in Koya Language at Govt Schools in Chinturu #sakshieducation
ఎస్ రామకుమార్ (ఎ.కొండూరు), కె.గోపాలకృష్ణ (రెడ్డిగూడెం), శ్రీపతిరావు (విజయవాడ అర్భన్), టీ విజయకుమార్ (విజయవాడ రూరల్), కే ఝాన్సీలక్ష్మి (విజయవాడ అర్బన్), ఆర్ సిజర్‌రెడ్డి (జి.కొండూరు), ఎం.శ్రీనివాసరావు (జగ్గయ్య పేట), సాంబశివరావు (నందిగామ), ఎం రాజకుమార్ (విజయవాడ అర్బన్), కె.మార్తమ్మ (మైలవరం), ఎం.రుత్తమ్మ (విజయవాడ అర్బన్) గుడివాడ అరుణకుమారి (మైలవరం), కె.విజయ లక్ష్మి(విజయవాడరూరల్), సెకండరీ గ్రేడ్ టీచర్లలో ఎస్.రాము (పెనుగంచిప్రోలు), ఎస్‌కే జీనతమ్మ (పెనుగంచిప్రోలు), జి.జాన్‌రవి (ఏ కొండూరు), రెహన సుల్తానా (విజయవాడ అర్బన్), అల్లా ఉద్దీన్‌ఖాన్ (నందిగామ), ఎండీ ఇక్బాల్‌పాషా (విజయవాడ అర్బన్), షేక్ ముజాద్దీన్ (విజయవాడ అర్బన్), షేక్ హుస్సేన్ (విజయవాడ అర్బన్), కె.నెహ్రూ (విజయవాడ రూరల్), ఎ.వినేష్ వాణి (విజయవాడ రూరల్), అస్మా తబ్సమ్ (విజయవాడ అర్బన్) అలాగే సెంట్ అవార్డులకు సంబంధించి తేజోమయి (ఇబ్రహీంపట్నం), జయశంకర దేసు (గంపలగూడెం), ఎన్‌ఆర్‌పీఎస్ రెడ్డి (జగ్గయ్యపేట), సురేష్‌బాబు భీమల (ఎ. కొండూరు) అవార్డులకు ఎంపికై నట్లు అధికారులు ప్రకటించారు.
Breaking News: Mobile Phones Banned in AP Schools by the AP Education Board #sakshieducation
నేడు ఉపాధ్యాయులకు పురస్కారాలు అందజేత
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా జిల్లాలో ఉత్తమ ఉపాధ్యాయులకు పురస్కారాలను అందజేస్తున్నట్లు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్.ఢిల్లీరావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. విజయవాడ ఎంజీ రోడ్డు రాఘవయ్య పార్కు సమీపంలోని మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రంలో ఈ నెల 5వ తేదీ మంగళవారం ఉదయం 10 గంటలకు జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యాన జిల్లా స్థాయి ఉపాధ్యాయుల దినోత్సవం నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఉత్తమ ఉపాధ్యాయులకు పురస్కారాలు అందజేసి సత్కరించనున్నట్లు కలెక్టర్ తెలిపారు.