AP Formative Assessment 1 Exams Time Table 2024 : 1-10వ త‌ర‌గ‌తి ఫార్మేటివ్‌ అసెస్‌మెంట్‌–1 పరీక్షల తేదీలు ఇవే.. త‌ప్ప‌ని స‌రిగా రాయాల్సిందే.. ఈ మార్కులను..

సాక్షి ఎడ్యుకేష‌న్ : ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం అకడమిక్‌ షెడ్యూల్‌ విడుదల చేసింది. ఈ షెడ్యూల్‌ ప్రకారం ఆగ‌స్టు 27వ తేదీ నుంచి 31వ తేదీ వరకూ ఫార్మేటివ్‌–1 పరీక్ష నిర్వహించనుంది.

ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలల్లో చదువుతున్న 1వ త‌ర‌గ‌తి నుంచి 10వ తరగతి విద్యార్థులు తప్పనిసరిగా ఈ పరీక్ష రాయాలి. ఫార్మేటివ్‌ పరీక్షలకు సంబంధించిన మార్కులను సంవత్సరంలో నిర్వహించే పబ్లిక్‌ పరీక్షల్లో కలపనున్నారు. దీనివల్ల పరీక్షలకు ప్రాధాన్యం ఉంది. 

సిలబస్‌ ప్రకారం ఒక్కో సబ్జెక్టు.. 
ఎఫ్‌ఏ–1 పరీక్షకు సిలబస్‌ ప్రకారం ఒక్కో సబ్జెక్టు రెండు నుంచి మూడు పాఠాలను పూర్తి చేయాలి. విద్యార్థులు అధికంగా ఉండి, ఉపాధ్యాయులు తక్కువగా ఉన్న పాఠశాలల్లో సిలబస్‌ పూర్తి చేయలేని పరిస్థితి ఉంది.

AP Primary Schools Self Assessment 1 Time Table 2024 (1st Class to 5th Class) :

Date Session 1
27.08.2024 FOR CLASSES 3 TO 5OSSC (10.45 A.M to 11.45 AM)
28.08.2024 Telugu (10.45 A.M to 11.45 AM)
29.08.2024 —–
30.08.2024 English (10.45 A.M to 11.45 AM)
31.08.2024 Mathematics (10.45 A.M to 11.45 AM)
02.09.2024 Environmental  Science (10.45 A.M to 11.45 AM)

AP Self Assessment 1 Exams Time Table 2024 (6th,7th,8th Class) :

Date 6,7,8 Classes
27.08.2024
  • OSSC-I/PERSIA/ARABIC, (01.10 P.M to 02.10 P.M)
  • OSSC-II/PERSIA/ARABIC (02.20 P.M to 03.20 P.M)
28.08.2024 Telugu (01.30 P.M to 02.30 P.M)
29.08.2024 ——
30.08.2024 Hindi (01.30 P.M to 02.30 P.M)
31.08.2024 English (01.30 P.M to 02.30 P.M)
02.09.2024 Mathematics (01.30 P.M to 02.30 P.M)
03.09.2024  General Science (01.30 P.M to 02.30 P.M)
04.09.2024 Social Studies (01.30 P.M to 02.30 P.M)

AP Self Assessment-1 9th,10th Class Time Table 2024 :

Date Classes 9 and 10
27.08.2024
  • OSSC-I/PERSIA/ARABIC (10.00 A.M to 11.00 AM)
  • OSSC-II/PERSIA/ARABIC  (11.15 A.M to 12.15 P.M)
28.08.2024 Telugu (11.00 A.M to 12.00 Noon)
29.08.2024 —-
30.08.2024 Hindi (11.00 A.M to 12.00 Noon)
31.08.2024 English (11.00 A.M to 12.00 Noon)
02.09.2024 Mathematics (11.00 A.M to 12.00 Noon)
03.09.2024 General Science (11.00 A.M to 12.00 Noon)
04.09.2024 Social Studies (11.00 A.M to 12.00 Noon)

#Tags