IIT Hyderabad Notification 2024: ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీలో రీసెర్చ్‌ అసోసియేట్‌ పోస్టులు, ఎవరెవరు అప్లై చేయొచ్చంటే..

IIT Hyderabad Notification 2024

ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(IIT)హైదరాబాద్,రీసెర్చ్‌ అసోసియేట్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. 

పోస్టుల వివరాలు: రీసెర్చ్‌ అసోసియేట్‌
అర్హత: కనీసం 55% మార్కులతో ఏదైనా సోషల్ సైన్స్ విభాగంలో పీజీ త్తీర్ణత. 

వేతనం: నెలకు రూ. 20,000/
అప్లికేషన్‌ విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది
దరఖాస్తుకు చివరి తేది: ఏప్రిల్‌ 22, 2024

#Tags