North Central Railway Notification: పదో తరగతి అర్హతతో.. నార్త్ సెంట్రల్ రైల్వేలో 1659 ఖాళీలు, దరఖాస్తుకు ఇదే చివరి తేది
నార్త్ సెంట్రల్ రైల్వే (ఎన్‌సీఆర్)..వివిధ ట్రేడుల్లో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
మొత్తం ఖాళీల సంఖ్య: 1679
ట్రేడులు: ఫిట్టర్,వెల్డర్, మెకానిక్, కార్పెంటర్, ఎలక్ట్రీషియన్, పెయింటర్, స్టెనోగ్రాఫర్, డ్రాఫ్ట్స్‌మెన్, హెల్త్ శానిటరీ ఇన్‌స్పెక్టర్, మల్టీమీడియా అండ్ వెబ్‌పేజ్ డిజైనర్ తదితరాలు.
అర్హత: కనీసం 50 శాతం మార్కులతో పదో తరగతితో పాటు సంబంధిత ట్రేడుల్లో ఎన్‌సీవీటీ/ఎస్‌సీవీటీ జారీచేసిన ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 15 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి.
Job Mela: ప్రభుత్వ జూనియర్ కాలేజీలో జాబ్‌మేళా.. జీతం రూ. 20వేలకు పైనే
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: అక్టోబర్ 15, 2024
వెబ్‌సైట్: https://www.rrcpryj.org/
#Tags