Act Apprentice Posts : ఆర్‌ఆర్‌సీ–నార్త్ వెస్ట్రన్ రైల్వేలో 1,791 యాక్ట్ అప్రెంటిస్‌లు
» మొత్తం ఖాళీల సంఖ్య: 1,791.
» వర్క్‌షాప్‌లు/యూనిట్లు: డివిజనల్ రైల్వే మేనేజర్ ఆఫీస్(అజ్‌మేర్), డివిజనల్ రైల్వే మేనేజర్ ఆఫీస్(బికనీర్), డివిజనల్ రైల్వే మేనేజర్ ఆఫీస్(జైపూర్), డివిజనల్ రైల్వే మేనేజర్ ఆఫీస్(జోద్‌పూర్), బీటీసీ క్యారేజ్(అజ్‌మేర్), బీటీసీ లోకో(అజ్‌మేర్), క్యారేజ్ వర్క్స్‌షాప్(బికనీర్), క్యారేజ్ వర్క్స్ షాప్(జోద్‌పూర్).
» అర్హత: కనీసం 50 శాతం మార్కులతో పదో తరగతితో పాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
» ట్రేడులు: కార్పెంటర్, పెయింటర్, మేసన్, పైప్ ఫిట్టర్, ఫిట్టర్, డీజిల్ మెకానిక్, వెల్డర్, మెకానికల్,ఎలక్ట్రీషియన్, మెషినిస్ట్, మెకానిక్ మెషిన్ టూల్ మెయింటెనెన్స్ తదితరాలు.
» వయసు: 10.12.2024 నాటికి 15 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి.
» ఎంపిక విధానం: మెట్రిక్యులేషన్, ఐటీఐ మార్కులు, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు.
☛ Join our WhatsApp Channel (Click Here)
☛ Join our Telegram Channel (Click Here)
» దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
» ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 10.12.2024
» వెబ్‌సైట్: https://rrcjaipur.in
Apprentice Training : బీడీఎల్‌లో అప్రెంటీస్ శిక్షణకు దరఖాస్తులు.. అర్హులు వీరే!