RRC Act Apprentice : ఆర్‌ఆర్‌సీ–నార్త్‌ సెంట్రల్‌ రైల్వేలో యాక్ట్‌ అప్రెంటిస్‌లు పోస్టులు

ప్రయాగ్‌రాజ్‌(ఉత్తరప్రదేశ్‌)లోని రైల్వే రిక్రూ­ట్‌మెంట్‌ సెల్‌(ఆర్‌ఆర్‌సీ)–నార్త్‌ సెంట్రల్‌ రైల్వే ఈసీఆర్‌ పరిధిలోని డివిజన్‌/ వర్క్‌షాపుల్లో యాక్ట్‌ అప్రెంటిస్‌ల శిక్షణ కోసం దరఖాస్తులు కోరుతోంది.

»    డివిజన్‌/వర్క్‌షాప్‌: ప్రయాగ్‌రాజ్‌ డివిజన్, ఝాన్సీ డివిజన్, ఆగ్రా డివిజన్‌.
»    ట్రేడులు: ఫిట్టర్, వెల్డర్, మెషినిస్ట్, కార్పెంటర్, ఎలక్ట్రీషియన్, పెయింటర్, మెకానిక్, వైర్‌మ్యాన్, బ్లాక్‌ స్మిత్, ప్లంబర్, డ్రాఫ్ట్స్‌మ్యాన్, స్టెనోగ్రాఫర్, టర్నర్, సీవోపీఏ తదితరాలు.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)
»    అర్హత: పదో తరగతి ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.
»    వయసు: 15.10.2024 నాటికి 15 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి.
»    ఎంపిక విధానం: మెట్రిక్యులేషన్, ఐటీఐ మార్కులు, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్, మెడికల్‌ ఎగ్జామినేషన్‌ ఆధారంగా 
ఎంపికచేస్తారు.

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)
ముఖ్య సమాచారం
»    దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
»    ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 15.10.2024.
»    వెబ్‌సైట్‌: https://www.rrcpryj.org

TS DSC 2024 Results Link : మ‌రికాసేప‌ట్లో టీఎస్ డీఎస్సీ-2024 ఫ‌లితాలు విడుద‌ల‌... ఈ సారి మాత్రం ఇలా...

#Tags