World Teacher's Day : వరల్డ్ టీచర్స్ డే సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు దరఖాస్తులు
అనంతపురం: అక్టోబర్ 5న ‘వరల్డ్ టీచర్స్ డే’ సందర్భంగా భారతీయ సంస్కృతిలో ప్రత్యేక గుర్తింపు ఉన్న గురువుల కృషిని గుర్తిస్తూ వారికి జాతీయ స్థాయి, రాష్ట్రస్థాయిలో వేర్వేరుగా ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలనందించనున్నట్లు ‘ఆల్ ది బెస్టు అకాడమీ’ సాంస్కృతిక, సాహిత్య సంస్థ వ్యవస్థాపకులు ఈఎస్‌ఎస్ నారాయణ తెలిపారు.
Job Interview : రేపు ఎస్కేయూలో ఈ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు..
ఈ మేరకు ఆయన శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. విద్యారంగమే కాకుండా వివిధ రంగాలలో గురువులుగా రాణిస్తున్న వారు అవార్డులకు అర్హులని, వచ్చే నెల 5వ తేదీలోపు దరఖాస్తులను ‘ఆల్ ది బెస్టు అకాడమీ, డోర్‌నం. 1–20–164, గోకుల్‌నగర్, వెంకటాపురం, సికింద్రాబాద్ –15’ చిరునామా చేరేవిధంగా పంపాలని సూచించారు. మరిన్ని వివరాలకు 96523 47207 నంబర్‌లో సంప్రదించాలన్నారు.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
Tags
- world teacher's day
- registrations
- Best Teachers
- school and college
- national level
- all the best academy
- teachers in various sectors
- teacher
- Best Teacher Award
- registrations for best teacher award
- Education News
- Sakshi Education News
- ESSNarayana
- AllTheBestAcademy
- BestTeacherAwards
- NationalTeacherAwards
- StateTeacherAwards
- TeacherRecognition
- CulturalEvents
- LiteraryEvents
- IndianCulture
- TeacherAppreciation