Act Apprentice Training : ఆర్‌ఆర్‌సీ–నార్త్‌ రైల్వేలో యాక్ట్ అప్రెంటీస్ శిక్ష‌ణ‌కు ద‌ర‌ఖాస్తులు..

న్యూఢిల్లీలోని రైల్వే రిక్రూట్‌మెంట్‌ సెల్‌(ఆర్‌ఆర్‌సీ)–నార్త్‌ రైల్వే పరిధిలోని డివిజన్‌/వర్క్‌షాప్‌/యూనిట్లలో యాక్ట్‌ అప్రెంటిస్‌ల శిక్షణ కోసం దరఖాస్తులు కోరుతోంది.

»    మొత్తం ఖాళీల సంఖ్య: 4,096,
»    ఆర్‌ఆర్‌సీ వర్క్‌షాప్‌లు: క్లస్టర్‌ లక్నో, క్లస్టర్‌ అంబాలా, క్లస్టర్‌ మొరాదాబాద్, క్లస్టర్‌ ఢిల్లీ, క్లస్టర్‌ ఫిరోజ్‌పూర్‌.
»    ట్రేడులు: మెకానికల్, ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, కార్పెంటర్, ఎంఎంవీ, ఫోర్జర్‌ అండ్‌ హీట్‌ ట్రీటర్, వెల్డర్, పెయింటర్, మెషినిస్ట్, టర్నర్, ట్రిమ్మర్, రిఫ్రిజిరేటర్‌ అండ్‌ ఏసీ మెకానిక్, డేటా ఎంట్రీ ఆపరేటర్,హామర్‌ మ్యాన్, టర్న­ర్, క్రేన్‌ ఆపరేటర్, స్టెనోగ్రాఫర్‌ తదితరాలు.
»    అర్హత: పదో తరగతితో పాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.
»    వయసు: 16.09.2024 నాటికి 15 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి.
»    ఎంపిక విధానం: మెట్రిక్యులేషన్, ఐటీఐ మార్కులు, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్, మెడికల్‌ ఎగ్జామినేషన్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.
ముఖ్య సమాచారం
»    దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.
»    ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభతేది: 16.08.2024.
»    ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 16.09.2024
»    మెరిట్‌ జాబితా వెల్లడి: నవంబర్‌ 2024.
»    వెబ్‌సైట్‌: http://www.rrcnr.org

Today Schools Holiday Due to Heavy Rain 2024 : అత్యంత భారీ వర్షాలు.. స్కూల్స్‌కు సెల‌వు.. విద్యాశాఖ ప్ర‌క‌ట‌న‌

#Tags