NLC Recruitment: NLC India Limited, తమిళనాడులో జూనియర్‌ ఇంజనీర్‌ పోస్టులు.. జీతం నెలకు 38, 000

తమిళనాడులోని నైవేలీ లిగ్నైట్‌ కార్పొరేషన్‌ ఇండియా లిమిటెడ్‌(ఎన్‌ఎల్‌సీ) జూనియర్‌ ఇంజనీర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 14. –వేతనం: నెలకు రూ.38,000.
విభాగాలు: సైంటిఫిక్, మైక్రోబయాలజీ, మెకానికల్, సివిల్‌.
అర్హత: సంబంధిత విభాగంలో ఫుల్‌టైం/పార్ట్‌టైం డిప్లొమా, బీఎస్సీ ఉత్తీర్ణులై ఉండాలి.
ఎంపిక విధానం: రాతపరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 30.12.2024
వెబ్‌సైట్‌: https://www.nlcindia.in

>> 13735 Jobs for SBI: ఎస్‌బీఐలో 13,735 జూనియర్‌ అసోసియేట్‌ పోస్టులు.. అర్హత, ఎంపిక విధానం వివ‌రాలు ఇలా..

Join our WhatsApp Channel: Click Here
Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here
#Tags