ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీ మెదక్‌లో వివిధ ఉద్యోగాలు.. ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక!

ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీ మెదక్‌ (OFMK), ఎద్దుమైలారం, తెలంగాణలో ఒప్పంద ప్రాతిపదికన ఇంజనీర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

మొత్తం ఖాళీలు: 07
పోస్టుల వివరాలు:

  • అనాలసిస్‌ ఇంజనీర్‌ – 1
  • డిజైన్‌ ఇంజనీర్‌ (మెకానికల్‌) – 4
  • డిజైన్‌ ఇంజనీర్‌ (ఎలక్ట్రికల్‌) – 1
  • డిజైన్‌ అసిస్టెంట్‌ (ఎలక్ట్రికల్‌) – 1

అర్హత: సంబంధిత విభాగంలో బీటెక్‌ (మెకానికల్‌, ఎలక్ట్రికల్‌, ఎలక్ట్రానిక్స్‌)లో ఉత్తీర్ణతతో పాటు అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 30 ఏళ్లు మించకూడదు (తేదీ: 15.03.2025).

వేతనం:

  • అనాలసిస్‌ ఇంజనీర్‌ – ₹60,000/నెల
  • డిజైన్‌ ఇంజనీర్‌ – ₹50,000/నెల
  • డిజైన్‌ అసిస్టెంట్‌ – ₹40,000/నెల

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు పంపించాలి.

చిరునామా:
డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌/హెచ్‌ఆర్,
ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీ మెదక్,
ఎద్దుమైలారం, సంగారెడ్డి జిల్లా,
తెలంగాణ – 502205.

దరఖాస్తులకు చివరి తేదీ: 04.04.2025
వెబ్‌సైట్‌: https://avnl.co.in
>> పదోతరగతి అర్హతతో ఎస్‌ఈసీఆర్‌లో 835 అప్రెంటిస్‌లు.. ఎంపిక విధానం ఇలా!

Join our WhatsApp Channel: Click Here
 Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here

#Tags