500 Vacancies Open: ఎన్‌ఐఏసీఎల్, ముంబైలో 500 అసిస్టెంట్‌ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..

ముంబైలోని ది న్యూ ఇండియా అస్యూరెన్స్‌ కంపెనీ లిమిటెడ్‌ (ఎన్‌ఐఏసీ ఎల్‌) దేశవ్యాప్తంగా ఉన్న ఎన్‌ఐఏసీఎల్‌ శాఖ ల్లో అసిస్టెంట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 500. 
వేతనం: నెలకు రూ.40,000.
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థి దరఖాస్తు చేసుకున్న రాష్ట్రం/కేంద్రపాలిత ప్రాంతం ప్రాంతీయ భాషపై పరిజ్ఞానం తప్పనిసరిగా ఉండాలి.
వయసు: 01.12.2024 నాటికి 21 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: ప్రాథమిక రాతపరీక్ష, ప్రధాన రాతపరీక్ష, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్, మెడికల్‌ ఎగ్జామినేషన్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభతేది: 17.12.2024.
చివరితేది: 01.01.2025.
వెబ్‌సైట్‌: http://www.newindia.co.in 

>> BEL Recruitment 2024: బెల్‌ బెంగళూరులో ట్రైనీ ఇంజనీర్‌ పోస్టులు.. నెలకు రూ.40,000 జీతం.. అర్హత ఇదే..

Join our WhatsApp Channel: Click Here
Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here
#Tags