CSIR–NGRI Jobs: సీఎస్‌ఐఆర్‌–ఎన్‌జీఆర్‌ఐ, హైదరాబాద్‌లో ఉద్యోగాలు.. ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక!

సీఎస్‌ఐఆర్‌–నేషనల్‌ జియోగ్రాఫికల్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (CSIR–NGRI), హైదరాబాద్‌లో 19 సైంటిస్ట్‌ పోస్టుల భర్తీ కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్‌ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

మొత్తం పోస్టులు: 19
అర్హత:
పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో పీహెచ్‌డీ (Ph.D) ఉత్తీర్ణతతో పాటు అనుభవం కలిగి ఉండాలి.
వయోపరిమితి: 21.04.2025 నాటికి 32 ఏళ్లు మించకూడదు.

వేతనం: నెలకు రూ.1,37,907
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 21.04.2025
అధికారిక వెబ్‌సైట్: https://www.ngri.res.in

>> HAL Jobs: హాల్, హైదరాబాద్‌లో విజిటింగ్‌ డాక్టర్‌ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా!

Join our WhatsApp Channel: Click Here
 Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here

#Tags