Jobs at CTRI: సీటీఆర్‌ఐలో యంగ్‌ ప్రొఫెషనల్‌ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తులు..

రాజమహేంద్రవరంలోని ఐకార్‌– సెంట్రల్‌ టొబాకో రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (సీటీఆర్‌ఐ).. కాంట్రాక్ట్‌ ప్రాతిపదికన యంగ్‌ ప్రొఫెషనల్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

సాక్షి ఎడ్యుకేష‌న్‌:

»    పోస్టుల వివరాలు: యంగ్‌ ప్రొఫెషనల్‌ 1, యంగ్‌ ప్రొఫెషనల్‌ 2.
»    విభాగాలు: ఫుడ్‌ ప్రాసెసింగ్, ఆర్గానిక్‌ కెమిస్ట్రీ, బయోకెమిస్ట్రీ.
»    అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి. 
»    వయసు: 21–45 ఏళ్ల మధ్య ఉండాలి. 
»    వేతనం: యంగ్‌ ప్రొఫెషనల్‌ 1 పోస్టుకు నెలకు రూ.30,000; యంగ్‌ ప్రొఫెషనల్‌ 2 పోస్టుకు నెలకు రూ.42,000 వేతనం లభిస్తుంది.  
»    దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. 
»    దరఖాస్తులు పంపాల్సిన చిరునామా: డైరెక్టర్, ఐసీఏఆర్‌– సీటీఆర్‌ఐ, రాజమహేంద్రవర ం, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్‌ చిరునామాకు నేరుగా లేదా పోస్టు ద్వారా పంపించాలి. 
»    వెబ్‌సైట్‌: https://ctri.icar.gov.in

NIN Job Notification: ఎన్‌ఐఎన్‌లో వివిధ ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్‌..

#Tags