Work from Home Jobs: 'వర్క్‌ ఫ్రమ్‌ హోం' జాబ్స్‌ కోసం నోటిఫికేషన్‌.. అప్లై చేశారా?

ఇంటి నుంచే పనిచేయాలనుకుంటున్నారా? అలాంటి వారికోసం'అబిలిటీ ఎక్స్‌(AbilityEx)' అనే కంపెనీ వర్క్‌ ఫ్రమ్‌ హొమ్‌ సదుపాయాన్ని కల్పిస్తుంది. తమ సంస్థలో సోషల్‌ మీడియా ఇంటర్న్‌గా పనిచేసేందుకు ఆసక్తి గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. మరి ఇంకెందుకు ఆలస్యం? పూర్తి వివరాలను చూసేద్దాం. 
Work from Home Jobs Social Media Intern Job at AbilityEx: Work from Home

జాబ్‌రోల్‌: సోషల్‌ మీడియా ఇంటర్న్‌
విద్యార్హత: BA, BBA, B.Com/MBA(2024/2025)లో 50% ఉత్తీర్ణత


కావల్సిన నైపుణ్యాలు

  • మంచి కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ ఉండాలి. 
  • సృజనాత్మకంగా ఆలోచించగలిగే నైపుణ్యం
  • Slack, Discord వంటి టూల్స్‌పై అవగాహన
  • Word, Excel, PowerPointలో నైపుణ్యం

Jobs In HDFC Bank: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల

ఇంటర్న్‌షిప్ వివరాలు:

  • వ్యవధి: 3 నెలలు
  • పని విధానం: వర్క్ ఫ్రమ్ హోమ్

ఇంటర్వ్యూ ప్రక్రియ:

  • రౌండ్ 1: ఆన్‌లైన్ అసెస్‌మెంట్
  • రౌండ్ 2: టెక్నికల్ రౌండ్ (వర్చువల్)
  • రౌండ్ 3: HR రౌండ్ (వర్చువల్)

TGPSC Group 2 Final Key Release Date: బిగ్‌ బ్రేకింగ్‌.. గ్రూప్-2 పరీక్షల ఫైనల్ 'కీ'


అప్లికేషన్‌ విధానం: ఆన్‌లైన్‌(https://forms.gle/GUxTYqxmp2S1h69p9)లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది
అప్లికేషన్‌కు చివరి తేది: జనవరి 14, 2025.

Follow our YouTube Channel (Click Here)

 Follow our Instagram Page (Click Here)

 Join our WhatsApp Channel (Click Here)

 Join our Telegram Channel (Click Here)

#Tags