Lupin Limited Hiring: మార్కెటింగ్‌ ట్రైనీ పోస్టుల కోసం ఇంటర్వూ.. కావల్సిన అర్హతలివే

ప్రముఖ ఫార్మాస్యూటికల్ కంపెనీ..లుపిన్ లిమిటెడ్, మార్కెటింగ్‌ ట్రెయినీ పోస్టుల కోసం నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. 

జాబ్‌ రోల్‌: మార్కెటింగ్‌ ట్రెయినీ
అర్హత: బీఫార్మసీ ఎంఫార్మసీ బీఎస్సీ ఎంఎస్సీ కెమిస్ట్రీలో కనీసం 50% మార్కులతో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసి ఉండాలి

Job Mela: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. జాబ్‌మేళా, నెలకు రూ.15వేల జీతం

ఎంపిక విధానం: డైరెక్ట్‌ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు
అప్లికేషన్‌ విధానం: ఆన్‌లైన్‌లో https://forms.gle/hiB8WRN47USUNCpx5 తో రిజిస్టర్‌ అయి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 

ఇంటర్వ్యూ తేది: నవంబర్‌ 12, 2024

Walk-in Interview: ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాబ్‌మేళా..ఎప్పుడు? ఎక్కడంటే..

Follow our YouTube Channel (Click Here)

 Follow our Instagram Page (Click Here)

 Join our WhatsApp Channel (Click Here)

 Join our Telegram Channel (Click Here)

#Tags