Job Mela 2024 For Freshers: నిరుద్యోగులకు జాబ్‌మేళా.. నెలకు. 18,000 వేతనం
డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్‌మెంట్ అండ్ ట్రైనింగ్ (DET).. నిరుద్యోగులకు జాబ్‌మేళాను నిర్వహిస్తోంది. అర్హులైన అభ్యర్థులు ఇంటర్వ్యూకు హాజరుకావొచ్చు.
మొత్తం ఖాళీలు: 50
విద్యార్హత: టెన్త్/ ఇంటర్/ డిగ్రీ
Merit List Released: వైద్య, ఆరోగ్యశాఖలో పోస్టుల భర్తీ.. అభ్యర్థుల మెరిట్ జాబితా విడుదల
వయస్సు: 19-30 ఏళ్లకు మించకూడదు
వేతనం: నెలకు రూ. 12,000- రూ.18,000/-
Semester Exam Results: డిగ్రీ సెమిస్టర్ ఫలితాలు విడుదల
ఇంటర్వ్యూ తేది: డిసెంబర్ 21, 2024
ఇంటర్వ్యూ లొకేషన్: వెలుగు ఆఫీస్, MPDO ఆఫీస్ దగ్గర, కమళాపురం, వైఎస్సార్ జిల్లా.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
☛ Join our WhatsApp Channel (Click Here)
☛ Join our Telegram Channel (Click Here)
#Tags