Job Mela: ఈనెల 11న జాబ్‌మేళా.. కావల్సిన అర్హతలివే!

ఉయ్యూరు: ఈనెల 11న ఉయ్యూరు బస్టాండు సమీపంలోని శ్రీలంకకాలనీలోని ఎన్‌ఏసీ ట్రైనింగ్‌ సెంటరులో జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఒకేషనల్‌ ఉపాధి కల్పన అధికారి సత్యబ్రహ్మం, జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి డాక్టర్‌ పి.నరేష్‌ కుమార్‌ గురువారం ఓ సంయుక్త ప్రకటనలో తెలిపారు.
Job Mela

ఆంధ్రప్రదేశ్‌ నైపుణ్యాభివృద్ధి సంస్థ, జిల్లా ఉపాధి కల్పనశాఖ, డిఆర్‌డిఏ–సీడాప్‌, ఎన్‌ఏసీ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించే ఈ జాబ్‌మేళాలో బీజెడ్‌ ఫిన్సర్వ్‌, పేటిఎం ఇతర ప్రముఖ కంపెనీలు పాల్గొంటున్నాయని వివరించారు.

Railway Recruitment 2024: రైల్వేలో 5647 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌.. దరఖాస్తుకు చివరి తేదీ ఇదే

టెన్త్‌, ఇంటర్‌, డిగ్రీ, పీజీ పూర్తి చేసిన 18 ఏళ్ల నుంచి 35ఏళ్ల లోపు యువతీ యువ కులు ఈజాబ్‌మేళాకు హాజరు కావచ్చన్నారు. ఇతర వివరాలకు 79813 68429, 93923 45939 నంబర్లను సంప్రదించాలని వారు సూచించారు.

ఎప్పుడు: నవంబర్‌ 11న
ఎక్కడ: ఉయ్యూరు ఎన్‌ఏసీ ట్రైనింగ్‌ సెంటరులో

పాల్గొనే కంపెనీలు: బీజెడ్‌ ఫిన్సర్వ్‌, పేటిఎం ఇతర కంపెనీలు
అర్హత: టెన్త్‌ఇంటర్‌ డిగ్రీ పీజీ

Medical Jobs: నిజామాబాద్‌ ప్రభుత్వాసుపత్రిలో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌

వయస్సు: 18-35 ఏళ్ళ లోపు ఉండాలి
సంప్రదించాల్సిన నెంబర్లు: 79813 68429, 93923 45939 
 

Follow our YouTube Channel (Click Here)

 Follow our Instagram Page (Click Here)

 Join our WhatsApp Channel (Click Here)

 Join our Telegram Channel (Click Here)

#Tags