NIMS MPT Admissions : నిమ్స్‌లో మాస్టర్‌ ఆఫ్‌ ఫిజియోథెరపీ కోర్సుల్లో ప్ర‌వేశానికి ద‌ర‌ఖాస్తులు..

హైదరాబాద్‌లోని నిజాం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌(నిమ్స్‌) 2024 విద్యా సంవత్సరానికి సంబంధించి మాస్టర్‌ ఆఫ్‌ ఫిజియోథెరపీ(ఎంపీటీ) కోర్సు­లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం సీట్ల సంఖ్య: 15 సీట్లు.
కోర్సు వ్యవధి: రెండేళ్లు.
స్పెషాలిటీ: మస్క్యులోస్కెలెటెల్‌ సైన్సెస్‌– 05, కార్డియోవాస్కులర్‌ –పల్మనరీ సైన్సెస్‌– 05, న్యూరో సైన్సెస్‌–05.
అర్హత: బీపీటీ కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 31.12.2024 నాటికి 22 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: ప్రవేశపరీక్ష, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 02.09.2024.
దరఖాస్తు హార్డ్‌కాపీ సమర్పణకు చివరితేది: 05.09.2024.
వెబ్‌సైట్‌: https://www.nims.edu.in

Polytechnic new 2courses news: ఇకనుంచి పాలిటెక్నిక్‌లో రెండు కొత్త కోర్సులు

#Tags