Master of Engineering Admissions : సీఐటీడీలో ఇంజ‌నీరింగ్ కోర్సులు.. ప్ర‌వేశానికి ద‌ర‌ఖాస్తులు ఇలా..

ఎంఎస్‌ఎంఈ టైల్‌ రూమ్‌ హైదరాబాద్, సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టూల్‌ డిజైన్‌ (సీఐటీడీ) 2024 విద్యా సంవత్సరానికి సంబంధించి మాస్టర్‌ ఆఫ్‌ ఇంజనీరింగ్‌ (ఎంఈ) కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.

»    కోర్సు వ్యవధి: రెండేళ్లు.
»    విభాగాలు: ఎంఈ మెకానికల్‌(క్యాడ్‌/క్యామ్‌(ఎంఈసీసీ), ఎంఈ టూల్‌ డిజైన్‌(ఎంఈటీడీ), ఎంఈ డిజైన్‌ ఫర్‌ మ్యానుఫ్యాక్చర్‌(ఎంఈడీఎఫ్‌ఎం), ఎంఈ మెకట్రానిక్స్‌.
»    అర్హత: సంబంధత విభాగంలో కనీసం 55 శాతం మార్కులతో బీఈ, బీటెక్‌ లేదా తత్సమాన విద్యార్హత కలిగి ఉండాలి.
»    వయసు: 45 ఏళ్లు ఉండాలి.
»    దరఖాస్తు ఫీజు: జనరల్‌ అభ్యర్థులు రూ.1500, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.750.
»    ఎంపిక విధానం: మెరిట్‌ జాబితా ఆధారంగా ఎంపికచేస్తారు.
»    దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
»    ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభతేది: 03.06.2024
»    ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 28.08.2024
»    వెబ్‌సైట్‌: https://www.citdindia.org

Sainik School Recruitment 2024: సైనిక్ స్కూల్ కోరుకొండ ఉద్యోగాల నోటిఫికేషన్ 2024: దరఖాస్తుకు చివరి తేదీ ఇదే

#Tags