RFCL Recruitment 2024: ఆర్‌ఎఫ్‌సీఎల్‌లో 27 ప్రొఫెషనల్‌ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

రామగుండం ఫెర్టిలైజర్స్‌ అండ్‌ కెమికల్స్‌ లిమిటెడ్‌(ఆర్‌ఎఫ్‌సీఎల్‌), రామగుండం ప్లాంట్‌.. వివిధ విభాగాల్లో రెగ్యులర్‌ ప్రాతిపదికన ప్రొఫెషనల్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 27
పోస్టులు: అసిస్టెంట్‌ మేనేజర్, సీనియర్‌ మేనేజర్, చీఫ్‌ మేనేజర్, మేనేజర్, డిప్యూటీ మేనేజర్, అడిషనల్‌ సీఎంవో, సీనియర్‌ మెడికల్‌ ఆఫీసర్‌.
విభాగాలు: కెమికల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఇన్‌స్ట్రుమెంటేషన్, కెమికల్‌ ల్యాబ్, మెటీరియల్స్, ఫైనాన్స్‌ అండ్‌ అకౌంట్స్, హ్యూమన్‌ రిసోర్స్, మెడికల్, సేఫ్టీ.
అర్హత: పోస్టును అనుసరించి బీఈ, బీటెక్,బీఎస్సీ(ఇంజనీరింగ్‌),ఎంబీఏ, ఎంసీఏ,ఎంఎస్సీ(కెమిస్ట్రీ)పీజీ,డిప్లొమా,సీఏ, సీఎం ఏ ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి.

ఎంపిక విధానం: అప్లికేషన్‌ షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 20.03.2024.

దరఖాస్తు హార్డ్‌కాపీలు పోస్టులో పంపేందుకు చివరితేది: 27.03.2024.

వెబ్‌సైట్‌: https://www.rfcl.co.in/

చదవండి: NTPC Recruitment 2024: నేషనల్‌ థర్మల్‌ పవర్‌ కార్పొరేషన్‌లో అసిస్టెంట్‌ మేనేజర్‌ పోస్టులు.. నెల‌కు రూ.1,80,000 వ‌ర‌కు జీతం..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

#Tags