Junior Resident Posts: జూనియర్‌ రెసిడెంట్‌ పోస్టులకు నోటిఫికేష‌న్ విడుద‌ల‌..

న్యూఢిల్లీలోని డాక్టర్‌ రామ్‌ మనోహర్‌ లోహియా ఆసుపత్రి, అటల్‌ బిహారీ వాజ్‌పేయ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌లో.. రెగ్యులర్‌ ప్రాతిపదికన జూనియర్‌ రెసిడెంట్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైంది.. 

సాక్షి ఎడ్యుకేష‌న్‌:
»    మొత్తం పోస్టుల సంఖ్య: 250
»    పోస్ట్‌ వివరాలు: జూనియర్‌ రెసిడెంట్‌ (నాన్‌ అకాడమిక్‌).
»    అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎంబీబీఎస్‌లో ఉత్తీర్ణత సాధించాలి.
»    వేతనం: నెలకు రూ.56,100 – రూ.1,77,500 లభిస్తుంది. 
»    ఎంపిక విధానం: రాత పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా ఎంపిక ఉంటుంది.
»    దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. సెంట్రల్‌ డైరీ అండ్‌ డిస్పాచ్‌ సెక్షన్, Vó ట్‌ నెం.3 దగ్గర, ఏబీవీఐఎంస్‌ అండ్‌ డా.రామ్‌ మనోహర్‌ లోహియా ఆసుపత్రి, న్యూఢిల్లీ చిరునామాకు పోస్ట్‌ ద్వారా దరఖాస్తును పంపించాలి.
»    దరఖాస్తు చివరి తేది: 05.06.2024
»    రాతపరీక్ష తేది: 07.07.2024
»    వెబ్‌సైట్‌: https://rmlh.nic.in

Army Recruitment Rally: ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీ తేదీలు విడుద‌ల‌

#Tags