THM Non Medical Posts : టీఎంహెచ్‌లో నాన్-మెడికల్ ఉద్యోగాలు.. పోస్టుల వివరాలు..
» మొత్తం పోస్టుల సంఖ్య: 29
» పోస్టుల వివరాలు:సైంటిఫిక్ ఆఫీసర్‘ఎస్‌బీ’ (పాథాలజీ)–02, సైంటిఫిక్ అసిస్టెంట్ ‘బి’–10, అసిస్టెంట్ మెడికల్ సోషల్ వర్కర్–02, టెక్నీషియన్ ఎ/సి–06, క్లర్క్ కమ్ టెలిఫోన్ ఆపరేటర్–01, అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్–08.
» విభాగాలు: ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ–ప్రోగ్రామర్, రేడియేషన్ ఆంకాలజీ, ట్రాన్స్‌ఫ్యూజన్ మెడిసిన్, రేడియోడయాగ్నోసిస్, సెంట్రల్ స్టెరైల్ సప్లై, మైక్రో బయాలజీ, బయో మెడికల్, పల్మనరీ ఫంక్షన్ టెస్టింగ్ ల్యాబ్, జనరల్ మెడిసిన్, ఐసీయూ, ఓటీ, ప్లంబర్, మెకానికల్.
» అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో టెన్త్, ఇంటర్, ఐటీఐ, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణులవ్వాలి. దీనితో పాటు పని అనుభవం ఉండాలి.
» వయసు: సైంటిఫిక్ ఆఫీసర్‌కు 35 ఏళ్లు, సైంటిఫిక్ అసిస్టెంట్‌కు 30 ఏళ్లు, టెక్నీషియన్/క్లర్క్ కమ్ టెలిఫోన్ ఆపరేటర్/అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్ పోస్టులకు 27 ఏళ్లు మించకూడదు.
ముఖ్య సమాచారం
» దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
» ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 20.09.2024
» వెబ్‌సైట్: https://tmc.gov.in