Job Offer: ఏపీ ఎమ్‌ఎస్‌ఆర్‌బీలో ఒప్పంద ప్రాతిపదికన ట్యూటర్ పోస్టులు..
గుంటూరు జిల్లా మంగళగిరిలోని డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ పరిధిలోని ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్(ఎమ్‌ఎస్‌ఆర్‌బీ).. ప్రభుత్వ మెడికల్ కాలేజెస్ అండ్ టీచింగ్ హాస్పిటల్స్‌లో ఒప్పంద ప్రాతిపదికన ట్యూటర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
» మొత్తం పోస్టుల సంఖ్య: 158
» డిపార్ట్‌మెంట్‌లు: అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ, ఫార్మకాలజీ, పాథాలజీ, మైక్రోబయాలజీ, ఫోరెన్సిక్ మెడిసిన్, కమ్యూనిటీ మెడిసిన్.
» అర్హత: ఎంబీబీఎస్ ఉత్తీర్ణులవ్వాలి.
» వేతనం: నెలకు రూ.70,000.
» దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
» ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభతేది: 04.05.2024.
» ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 15.05.2024
» వెబ్‌సైట్: https://apmsrb.ap.gov.in/msrb
Job Opportunities: వివిధ సంస్థల్లో ప్లేస్మెంట్, ఇంటర్న్‌షిప్‌తో ఉద్యోగాలు..