Assistant Professor Posts : ఎయిమ్స్‌లో అసిస్టెంట్ ప్రొఫెస‌ర్ పోస్టులు.. ద‌ర‌ఖాస్తులకు అర్హులు వీరే..

న్యూఢిల్లీలోని ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (ఎయిమ్స్‌).. ఒప్పంద ప్రాతిపదికన అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

»    మొత్తం పోస్టుల సంఖ్య: 233.
»    విభాగాలు: అనెస్తీషియాలజీ, ఈఎన్‌టీ, కార్డియాలజీ, డెర్మటాలజీ, ఎండోక్రైనాలజీ, సర్జరీ, మెడిసిన్, న్యూరాలజీ, గైనకాలజీ, పీడియాటిక్స్, సైకియాట్రీ, రేడియాలజీ తదితరాలు.
»    అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఎంబీబీఎస్, ఎండీ, ఎంఎస్, ఎంఎస్సీ, డీఎన్‌బీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు బోధనానుభవం ఉండాలి.
»    వేతనం: నెలకు రూ.1,42,506.
»    వయసు: 50 ఏళ్లు మించకూడదు. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగు అభ్యర్థులకు పదేళ్ల సడలింపు ఉంటుంది.
»    ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
ముఖ్య సమాచారం
»    దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.
»    ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభతేది: 01.08.2024.
»    ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 10.08.2024.
»    వెబ్‌సైట్‌: https://rrp.aiimsexams.ac.in

Faculty Jobs: వివిధ విభాగాల్లో ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల.. చివరి తేదీ ఎప్పుడంటే

#Tags