JIPMER Recruitment: జిప్మర్, పుదుచ్చేరిలో సీనియర్ రెసిడెంట్ పోస్టులు.. జీతం నెలకు రూ.67,700
పుదుచ్చేరిలోని జవహర్లాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్‌గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్(జిప్మర్).. సీనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 99.
వేతనం: నెలకు రూ.67,700.
విభాగాలు: అనెస్తీషియాలజీ అండ్ క్రిటికల్ కేర్, అనాటమీ, బయోకెమిస్ట్రీ, ఎమర్జెన్సీ మెడిసిన్, మైక్రోబయాలజీ,న్యూక్లియర్ మెడిసిన్,పీడియాట్రిక్స్, ఆర్థోపెడిక్స్, రేడియో–డయాగ్నోసిస్.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఎండీ/ఎంఎస్/డీఎన్బీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వయసు: 05.03.2025 నాటికి 45 ఏళ్లు మించకూడదు.
ఎంపిక విధానం: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, టైపింగ్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది: 06.01.2025
హాల్‌టికెట్ డౌన్లోడ్ తేది: 13.01.2025.
సీబీటీ ఎగ్జామ్ తేది: 18.01.2025.
వెబ్సైట్: https://jipmer.edu.in
>> 518 Jobs: నాల్కో, భువనేశ్వర్‌లో నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు.. దరఖాస్తులకు చివరితేది ఇదే..
▶ Join our WhatsApp Channel: Click Here ▶ Join our Telegram Channel: Click Here |
▶ Follow our YouTube Channel: Click Here ▶ Follow our Instagram Page: Click Here |
#Tags