LAWCET 2022: దరఖాస్తు గడువు పొడిగింపు

లాసెట్–2022 దరఖాస్తు గడువు పొడిగింపు

న్యాయవాద కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే LAWCET–2022కు దరఖాస్తు గడువును పొడిగించారు. వెయ్యి రూపాయల ఆలస్య రుసుముతో జూలై 15వ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు పంపవచ్చని తెలంగాణ LAWCET కన్వీనర్ జీబీ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు.

చదవండి: 

#Tags