Skip to main content

Science Camp: మే 1 నుంచి సైన్స్‌ శిక్షణ శిబిరం.. ఈ తరగతుల విద్యార్థులకే..!

వేసవి సెలవుల్లో భాగంగా విద్యార్థుల్లో సైన్స్‌పై ఆసక్తి పెంచేందుకు ఈ శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు అధ్యక్షుడు సంతోష్‌. మరిన్ని వివరాలు..
Summer Camp in Science for school students for one week   Registration for free summer science training camp

ఆదిలాబాద్‌టౌన్‌: విద్యార్థుల్లో సైన్స్‌పై ఆసక్తి పెంచేందుకు జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో మే 1 నుంచి 7వ తేదీ వరకు ఉచిత వేసవి సైన్స్‌ శిక్షణ శిబిరాన్ని నిర్వహించనున్నట్లు వేదిక అధ్యక్షుడు బెదుడ్కర్‌ సంతోష్‌ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆరో తరగతి నుంచి పదో తరగతి చదివే విద్యార్థులు తమ పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు.

Foundation Day: ఏయూ 99వ వ్యవస్థాపక దినోత్సవం..

శిక్షణ శిబిరాన్ని పట్టణంలోని సంస్కార్‌ ఉన్నత పాఠశాలలో ఉదయం 8.30నుంచి 10.30 గంటల వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పూర్తి వివరాలకు 9491558760 నంబర్‌లో సంప్రదించాలని సంతోష్‌ సూచించారు.

TSPSC AE Jobs 2024 Updates : 832 ఏఈ పోస్టుల జనరల్ ర్యాగింగ్స్ విడుద‌ల‌.. ఈ సారి నిష్పత్తిలోనే ఎంపిక‌..

Published date : 29 Apr 2024 10:42AM

Photo Stories