Skip to main content

Law Courses: ఎల్‌ఎల్‌ఎం కోర్సుల్లో ప్రవేశాలు.. అర్హులు వీరే..!

అర్హత ఆపక్తి ఉన్న అభ్యర్థులు ఈ కోర్సుల వివరాలను పరిశీలించి దరఖాస్తులు చేసుకోవాలి..
Intellectual Property Management  Admissions at LLM courses at Law University in Delhi  National Law University Delhi

సాక్షి ఎడ్యుకేషన్‌: నేషనల్‌ లా యూనివర్శిటీ ఢిల్లీ, డబ్ల్యూఐపీఓ (వరల్డ్‌ ఇంటెలెక్చువల్‌ ప్రాపర్టీ ఆర్గనేజేషన్‌), సీజీపీడీటీఎం(కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ పేటెంట్స్, డిజైన్స్‌ అండ్‌ ట్రేడ్‌ మార్క్స్‌) సంయుక్తంగా 2024–25 సంవత్సరానికి సంబంధించి ఎంఏ డిగ్రీ ప్రోగ్రామ్స్‌/ఇంటిలెక్చువల్‌ ప్రాపర్టీ లా అండ్‌ మేనేజ్‌మెంట్‌లో ఎల్‌ఎల్‌ఎం కోర్సుల్లో అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

Science Camp: మే 1 నుంచి సైన్స్‌ శిక్షణ శిబిరం

»    మొత్తం సీట్ల సంఖ్య: 80 (ఎంఏ–40, ఎల్‌ఎల్‌ఎం–40)

»    మాస్టర్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌(ఎం.ఎ): 
కోర్సు వ్యవధి: ఒక సంవత్సరం.
అర్హత: 55 శాతం మార్కులతో రెండు బ్యాచిలర్‌ డిగ్రీలు(ఒకటి సంబంధిత సబ్జెక్‌లో తప్పనిసరిగా డిగ్రీ ఉండాలి) ఉత్తీర్ణులవ్వాలి.

JEE Rankers and their Goals: జేఈఈ మెయిన్స్‌ పరీక్షలో ర్యాంకులు సాధించిన ఇంటర్‌ విద్యార్థులు.. వీరి లక్ష్యాలు ఇవే..!

»    ఎల్‌ఎల్‌ఎం(మాస్టర్‌ ఆఫ్‌ లా ఇన్‌ ఇంటెలెక్చువల్‌ ప్రాపర్టీ లా అండ్‌ మేనేజ్‌మెంట్‌):
కోర్సు వ్యవధి: ఒక సంవత్సరం.
అర్హత: ఎల్‌ఎల్‌బీ ఉత్తీర్ణులవ్వాలి. 
»    ఎంపిక విధానం: ఆల్‌ ఇండియా ప్రవేశ పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపికచేస్తారు.
»    దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
»    ఆన్‌లైన్‌  దరఖాస్తులకు చివరితేది: 03.06.2024.
»    హాల్‌టికెట్‌ల వెల్లడి తేది: 13.06.2024.
»    ఆల్‌ ఇండియా ఎంట్రన్స్‌ ఎగ్జామినేషన్‌: 23.06.2024.
»    ప్రవేశాలు ప్రారంభం: 16.08.2024.
»    పరీక్ష కేంద్రాలు: బెంగళూరు, భోపాల్, చండీఘర్, చెన్నై, ఢిల్లీ, గాంధీనగర్, గువాహటి, హైదరాబాద్, జైపూర్, కోల్‌కతా, లక్నో, ముంబై.
»    పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: www.nludelhi.ac.in

Published date : 29 Apr 2024 11:30AM

Photo Stories