Skip to main content

TS ECET & LAWCET 2024 Schedule: ఈసెట్, లాసెట్‌ షెడ్యూల్‌ విడుదల

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ఈసెట్‌ షెడ్యూల్‌ను ఉన్నత విద్యామండలి ఫిబ్ర‌వ‌రి 9న‌ విడుదల చేసింది.
Notification Release   Online Applications   Fee Payment Deadline  TS ECET and LAWCET 2024 Schedule  Telangana ESET Schedule Released

నోటిఫికేషన్‌ ఫిబ్ర‌వ‌రి 14 విడుదలవుతుంది. 15వ తేదీ నుంచి ఏప్రిల్‌ 16 వరకూ ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులు తీసుకుంటారు. ఏప్రిల్‌ 24 వరకూ ఫీజు చెల్లించుకోవచ్చు. మే 6వ తేదీన పరీక్ష జరుగుతుంది. 

చదవండి: లాసెట్ - స్టడీ మెటీరియల్ | లా ఆప్టిట్యూడ్ | అర్థిమేటిక్ | రీజనింగ్ | గైడెన్స్‌ | కరెంట్‌ అఫైర్స్ | జనరల్‌ నాలెడ్జ్‌
జూన్‌ 3న లాసెట్‌: లాసెట్‌ నోటిఫికేషన్‌ ఫిబ్ర‌వ‌రి 28వ తేదీన విడుదలవుతుంది. మార్చి 1 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తారు. మే 25 వరకూ దరఖాస్తులు తీసుకుంటారు. పరీక్ష జూన్‌ 3 తేదీన ఉదయం 10.30 గంటల నుంచి జరుగుతుంది.   

Published date : 10 Feb 2024 01:18PM

Photo Stories