Cotton Corporation : కాటన్‌ కార్పొరేషన్‌లో డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ప్రాతిపదికన వివిధ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు..

నవీ ముంబైలోని కాటన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌.. డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

»    మొత్తం పోస్టుల సంఖ్య: 214
»    పోస్టుల వివరాలు: అసిస్టెంట్‌ మేనేజర్‌(లీగల్‌)–01, అసిస్టెంట్‌ మేనేజర్‌ (అఫీషియల్‌ లాంగ్వేజ్‌)–01, మేనేజ్‌మెంట్‌ ట్రైనీ(మార్కెటింగ్‌)–11, మేనేజ్‌మెంట్‌ ట్రైనీ (అకౌంట్స్‌)–20, జూనియర్‌ కమర్షియల్‌ ఎగ్జిక్యూటివ్‌–120, జూనియర్‌ అసిస్టెంట్‌(జనరల్‌)–20, జూనియర్‌ అసిస్టెంట్‌(అకౌంట్స్‌)–40, జూనియర్‌ అసిస్టెంట్‌(హిందీ ట్రాన్స్‌లేటర్‌)–01.
»    అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, సీఏ/సీఎంఏ, బీఎస్సీ, బీకాం, లా డిగ్రీ, ఎంబీఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
»    వయసు: అసిస్టెంట్‌ మేనేజర్‌ పోస్టులకు 32 ఏళ్లు,ఇతర పోస్టులకు 30 ఏళ్లు మించకూడదు.
»    వేతనం: నెలకు అసిస్టెంట్‌ మేనేజర్‌ పోస్టుకు రూ.40,000 నుంచి రూ.1,40,000. మేనేజ్‌మెంట్‌ ట్రైనీ పోస్టులకు రూ.30,000 నుంచి రూ.1,20,000, ఇతర పోస్టులకు రూ.22,000 నుంచి రూ.90,000.
»    ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
»    పరీక్ష కేంద్రాలు: ముంబై/నవీ ముంబై, హైదరాబాద్, న్యూఢిల్లీ, చెన్నై, లక్నో, చండీగఢ్, కోల్‌కతా, బెంగళూరు, అహ్మదాబాద్, పాట్నా, జయపుర.

Apprentice Training : నార్త్‌ ఈస్ట్రన్‌ రైల్వేలో 1104 యాక్ట్‌ అప్రెంటిస్‌లు

ముఖ్య సమాచారం
»    దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
»    ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభతేది: 12.06.2024
»    ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 02.07.2024
»    వెబ్‌సైట్‌: https://cotcorp.org.in

Unemployment Rate In India: దేశంలో తగ్గుతున్న నిరుద్యోగ రేటు.. నైపుణ్య శిక్షణ, స్వయం ఉపాధి అవకాశాలు.. కానీ..

#Tags