Skip to main content

Apprentice Training : నార్త్‌ ఈస్ట్రన్‌ రైల్వేలో 1104 యాక్ట్‌ అప్రెంటిస్‌లు

గోరఖ్‌పూర్‌లోని రైల్వే రిక్రూట్‌మెంట్‌ సెల్‌–నార్త్‌ ఈస్ట్రన్‌ రైల్వే ఎన్‌ఈఆర్‌ పరిధిలోని వివిధ యూనిట్లలో అప్రెంటిస్‌షిప్‌ శిక్షణకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
Applicants for North Eastern Railway apprenticeship   North Eastern Railway  Applications from eligible candidates for apprenticeship training   Eligible candidates applying for apprenticeship

»    మొత్తం ఖాళీల సంఖ్య: 1104; 
»    శిక్షణ వ్యవధి: ఒక ఏడాది.
»    వర్క్‌షాప్‌/యూనిట్‌: మెకానికల్‌ వర్క్‌షాప్‌(గోరఖ్‌పూర్‌), సిగ్నల్‌ వర్క్‌షాప్‌ (గోరఖ్‌పూర్‌ కంటోన్మెంట్‌), బ్రిడ్జ్‌ వర్క్‌షాప్‌(గోరఖ్‌పూర్‌ కంటోన్మెంట్‌), మెకానికల్‌ వర్క్‌షాప్‌(ఇజ్జత్‌నగర్‌), డీజిల్‌ షెడ్‌(ఇజ్జత్‌నగర్‌), క్యారేజ్‌ అండ్‌ వ్యాగన్‌ (ఇజ్జత్‌నగర్‌), క్యారేజ్‌ అండ్‌ వ్యాగన్‌(లక్నో జంక్షన్‌), డీజిల్‌ షెడ్‌(గోండా), క్యారేజ్‌ అండ్‌ వ్యాగన్‌(వారణాసి).
»    ట్రేడ్‌లు: ఫిట్టర్, వెల్డర్, ఎలక్ట్రీషియన్, కార్పెంటర్, పెయింటర్, మెషినిస్ట్, టర్నర్, మెకానిక్‌ డీజిల్, ట్రిమ్మర్‌.
»    అర్హత: కనీసం 50 శాతం మార్కులతో పదో తరగతి, సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.
»    వయసు: 12.06.2024 నాటికి 15 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి.
»    ఎంపిక విధానం: మెట్రిక్యులేషన్, ఐటీఐ పరీక్షల్లో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపికచేస్తారు.

ముఖ్య సమాచారం
»    దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
»    ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 11.07.2024
»    వెబ్‌సైట్‌: https://ner.indianrailways.gov.in

Admissions at Para Medical Courses : పీజీఐఎంఈఆర్‌లో పారామెడికల్‌ కోర్సుల్లో ప్రవేశాలకు ద‌ర‌ఖాస్తులు..

Published date : 19 Jun 2024 03:04PM

Photo Stories