Jobs at NFL : ఎన్‌ఎఫ్‌ఎల్ నోయిడాలో ఈ పోస్టుల భ‌ర్తీకి ద‌రఖాస్తులు..

నోయిడాలోని నేషనల్‌ ఫెర్టిలైజర్స్‌ లిమిటెడ్‌ (ఎన్‌ఎఫ్‌ఎల్‌).. దేశవ్యాప్తంగా ఉన్న వివిధ ఎన్‌ఎఫ్‌ఎల్‌ యూనిట్లు/కార్యాలయాల్లో ఇంజనీర్, సీనియర్‌ కెమిస్ట్, మెటీరియల్స్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

»    మొత్తం పోస్టుల సంఖ్య: 97
»    పోస్టుల వివరాలు: ఇంజనీర్‌(ప్రొడక్షన్‌)–40, ఇంజనీర్‌(మెకానికల్‌)–15, ఇంజనీర్‌(ఎలక్ట్రికల్‌)–12, ఇంజనీర్‌(ఇన్‌స్ట్రుమెంటేషన్‌)–11, ఇంజనీర్‌(సివిల్‌)–01, ఇంజనీర్‌(ఫైర్‌–సేఫ్టీ)–03, సీనియర్‌ కెమిస్ట్‌(కెమికల్‌ ల్యాబ్‌)–09, మెటీరియల్స్‌ ఆఫీసర్‌–06.
»    అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్, బీఎస్సీ (ఇంజనీరింగ్‌), ఎంఎస్సీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
»    వయసు: 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.
»    ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్, మెడికల్‌ ఎగ్జామినేషన్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.
ముఖ్య సమాచారం
»    దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
»    ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 01.07.2024.
»    వెబ్‌సైట్‌: www.nationalfertilizers.com

Junior Engineer Posts : దామోదర్‌ వ్యాలీ కార్పొరేషన్‌లో 64 జూనియర్‌ ఇంజనీర్‌ గ్రేడ్‌–2 పోస్టులకు ద‌ర‌ఖాస్తులు..

#Tags