Mega Job Mela In Hyderabad: 16వేల ఉద్యోగాలు..ఈనెల 31న హైదరాబాద్‌లో మెగా జాబ్‌మేళా

హైదరాబాద్‌లో మెగా జాబ్‌ మేళా జరగనుంది. ఆగస్టు 31న మాసబ్ ట్యాంక్ ఖాజా మాన్షన్ ఫంక్షన్ హాల్‌లో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఈ జాబ్‌మేళాలో పలు కంపెనీలు పాల్గొంటున్నాయని నిర్వాహకులు తెలిపారు.

Two Days Schools Holidays 2024 : బ్రేకింగ్ న్యూస్‌.. రెండు రోజుల పాటు స్కూల్స్‌ బంద్‌

దాదాపు 16వేల ఉద్యోగాలను ఈ మెగా జాబ్‌మేళాలో భర్తీ చేయనున్నట్లు తెలుస్తుంది. ఫార్మా, హెల్త్, ఐటీ, ఐటీ సంస్థలు, విద్య, బ్యాంకులు తదితర విభాగాల్లో ఉద్యోగాలు కల్పించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

Top 10 Engineering/M.Tech Colleges: బీటెక్‌/ఎంటెక్‌ చేయాలనుకుంటున్నారా? టాప్‌ కాలేజీల లిస్ట్‌ ఇదే

అంతేకాకుండా ఈ జాబ్‌మేళా ద్వారా కొన్ని కంపెనీలు వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ ఆప్షన్‌లను కూడా అందిస్తాయని తెలిపారు. టెన్త్‌ లేదా ఆపై చదివిన వారు ఈ ఉద్యోగాలకు అర్హులని తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు 8374315052 నంబర్‌లో సంప్రదించవచ్చని నిర్వాహకులు తెలిపారు.
 

#Tags